Rajinikanth : రజనీకాంత్ కెరీర్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఇవే..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రజనీ కాంత్ తన కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ లను అందుకున్నాడు. ఇది ఇలా అంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడు మూవీ లో రజనీ కాంత్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లోని రజినీ కాంత్ పాత్రకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

భాషా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

నరసింహ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

చంద్రముఖి మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శ్రేయ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

రోబో మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

రోబో 2.0 మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *