Balakrishna : ఒకే ఏడాదిలో అన్ని విజయాలను అందుకున్న బాలకృష్ణ… వాటి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బాలకృష్ణ 1986 వ సంవత్సరం ఏకంగా 7 మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒక మూవీ ని మైనహాయిస్తే 6 మూవీలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆ ఆరు మూవీలు కూడా వరుసగా విడుదల అవడంతో బాలకృష్ణ ఏకంగా డబల్ హైట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఆ మూవీలు ఏవో తెలుసుకుందాం.
1986 వ సంవత్సరం బాలకృష్ణ మొదటగా నిప్పులాంటి మనిషి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
ఆ తర్వాత బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత సీతారామ కళ్యాణం మూవీతో బాలకృష్ణ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత బాలకృష్ణ “అనసూయమ్మ గారి అల్లుడు” మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా హిట్ అయింది.
ఆ తర్వాత బాలకృష్ణ “దేశోద్ధారకుడు” మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా విజయం సాధించింది.
ఆ తర్వాత బాలకృష్ణ “కలియుగ కృష్ణుడు” మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత బాలకృష్ణ అపూర్వ సహోదరులు మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ విజయం అందుకుంది.
దానితో 1986 వ సంవత్సరంలో బాలకృష్ణ డబల్ హైట్రిక్ విజయాలను అందుకున్నాడు.