Telugu cinima : ఈ సంవత్సరం 100 కోట్లకు మించి కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు మూవీలు ఇవే..!

ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ సంవత్సరం 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టిన ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

గాడ్ ఫాదర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ 106 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

కార్తికేయ 2 : నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ 120 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఎఫ్ 3 : విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ 129 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

రాదే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాదే శ్యామ్ మూవీ 151 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

భీమ్లా నాయక్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 161 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 178 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ 1135 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *