Hollywood : ఫస్ట్ వీక్ ఎండ్ లో ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన 5 హాలీవుడ్ మూవీలు ఇవే..!

ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ మూవీలు ఇండియాలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలను ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాయి. అలాగే కొన్ని హాలీవుడ్ సినిమాలు ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. అలా ఇండియాలో ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్లను సాధించిన 5 హాలీవుడ్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

అవెంజర్స్ ఎండ్ గేమ్ : ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 157 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అవతార్ ది వే ఆఫ్ వాటర్ : ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. తాజాగా ఈ మూవీ ఇండియాలో ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 129 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

స్పైడర్ మాన్ నో వే హోమ్ : ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో 108 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ : ఈ మూవీ ఇండియాలో ఫస్ట్ వీకెండ్ లో 94 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ : ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో 79 ప్లేస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *