Big boss : బిగ్ బాస్ తెలుగు : 6 సీజన్ ల “టిఆర్పి” రేటింగ్ వివరాలు ఇవే..!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికీ విజయవంతంగా 6 సీజన్ లను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ 6 సీజన్ లు ఏ రేంజ్ “టిఆర్పి” ని సొంతం చేసుకున్నాయో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 1 : ఈ సీజన్ 14.13 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

బిగ్ బాస్ సీజన్ 2 : ఈ సీజన్ 15.05 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

బిగ్ బాస్ సీజన్ 3 : ఈ సీజన్ 18.29 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

బిగ్ బాస్ సీజన్ 4 : ఈ సీజన్ 19.51 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

బిగ్ బాస్ సీజన్ 5 : ఈ సీజన్ 16.04 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

బిగ్ బాస్ సీజన్ 6 : ఈ సీజన్ 8.17 “టిఆర్పి” రేటింగ్ ను సొంతం చేసుకుంది.

 

ఇప్పటివరకు జరిగిన 6 సీజన్ లలో … సీజన్ 4 కు అత్యధికంగా 19.51 “టిఆర్పి” రేటింగ్ రాగా … అత్యల్పంగా 6 వ సీజన్ కు 8.7 “టిఆర్పి” రేటింగ్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *