Chiranjeevi : “వాల్తేరు వీరయ్య” మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గ నటించగా బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీని ఈ సంవత్సరం జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ముగిసిపోయింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నైజాం లో : 18 కోట్లు.

సిడెడ్ లో : 15 కోట్లు.

యు ఏ లో : 10.2 కోట్లు.

ఈస్ట్ లో : 6.60 కోట్లు.

వెస్ట్ లో : 6 కోట్లు.

గుంటూర్ లో : 7.50 కోట్లు.

కృష్ణ లో : 5.6 కోట్లు.

నెల్లూర్ లో : 3.2 కోట్లు.

కర్ణాటక లో : 5 కోట్లు.

రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 2 కోట్లు.

ఓవర్ సీస్ లో : 9 కోట్లు.

మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ను అందుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *