Adavi shesh : “హిట్ 2” మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగి ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దశకత్వం వహించగా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

 

నాచురల్ స్టార్ నాని ఈ మూవీని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీపై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న కారణంగా , ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ లభించాయి. హిట్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 1.92 కోట్లు.
సీడెడ్ : 38 లక్షలు.
యుఏ : 53 లక్షలు.
ఈస్ట్ : 29 లక్షలు.
వెస్ట్ : 19 లక్షలు.
గుంటూర్ : 33 లక్షలు.
కృష్ణ : 24 లక్షలు.
నెల్లూర్ : 15 లక్షలు.
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ 2 మూవీ 4.03 కోట్ల షేర్ , 6.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 0.45 కోట్లు.
ఓవర్ సీస్ లో : 1.95 కోట్లు.
హిట్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.43 కోట్ల షేర్ , 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *