Amazon prime : అమెజాన్ ప్రైమ్ లో ఈ సంవత్సరం అత్యధిక మంది చూసిన మూవీలు ఇవే..!
ఈ సంవత్సరం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు “ఓ టి టి” ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ లో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలా ఈ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన సినిమాలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
పుష్ప ది రైస్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ ను సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2 వ స్థానంలో నిలిచింది.
కే జి ఎఫ్ చాప్టర్ 1 : యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 3 వ స్థానంలో నిలిచింది.
సీత రామం : దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 4 వ స్థానంలో నిలిచింది.
పొన్నియన్ సెల్వన్ 1 : చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 5 వ స్థానంలో నిలిచింది.