Adavi shesh : అడవి శేష్ ఆఖరి 4 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అడవి శేష్ ఆఖరుగా నటించిన 4 సినిమాలు జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

గూడచారి : అడవి శేషు కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో గూఢచారి మూవీ ఒకటి. ఈ మూవీ 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

ఎవరు : ఎవరు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో రెజీనా కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

మేజర్ : అడవి శేషు కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

హిట్ : ది సెకండ్ కేస్ : ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *