USTHAD BHAGATSINGH :పవన్ సినిమా నుండి పూజాను కావాలనే పక్కన పెట్టారా..? అసలు కారణం ఏంటి..?
ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజాహెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. వరుస సినిమా ఆఫర్ లను అందుకుంటూ పూజాహెగ్డే ఫుల్ బిజీగా ఉంది.
Read more