హిందూ పురాణాలలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు రాజులు సైతం తమ ఇంటిని ఇంట్లోని వస్తువులను వాస్తు ఆధారంగా నిర్మించుకునేవారు. వాస్తు సరిగా లేకపోతే ఆర్థిక సమస్యలు… ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా ఇల్లు కట్టుకునేటప్పుడు… ఇంట్లో వస్తువులను అమర్చేటప్పుడు వాస్తుని పాటించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాస్తు ప్రాముఖ్యత కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకునేటప్పుడు వాస్తు నిపుణులను పిలిపించుకుని సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.
అయితే ఇక్కడ కొత్త ఇంటిని నిర్మించుకునేటప్పుడు దాని ముఖద్వారం ఏ విధంగా ఉండాలో వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి తెలుసుకుందాం…. ఇంటి ప్రధాన ముఖద్వారం బయట ఏదైనా ఫౌంటెన్ లేదా నీటి కేంద్రీకృత అలంకరణలను ఉంచకూడదట. అంతేకాకుండా ప్రవేశద్వారం వెలుపల చెప్పులు పెట్టుకునే రాక్ లు… డస్ట్ బిన్ లు అస్సలు పెట్టుకోకూడదు.
అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర బాత్రూం అస్సలు నిర్మించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రధాన ముఖద్వారానికి నల్లని రంగును వేయకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రవేశ ద్వారం ఎక్కువగా వెలుతురు పడే విధంగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా తలుపును సున్నితమైన నామఫలకాలతో.. పవిత్రమైన తోరణాలతో అలంకరించాలని సూచిస్తున్నారు.
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన…
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్…
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై…
ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి…
This website uses cookies.