తెలుగ‌మ్మాయిగా వ‌చ్చి సౌత్ లో సత్తా చాటుతున్న ఇషా రెబ్బా

తెలుగ‌మ్మాయిగా వ‌చ్చి సౌత్ లో సత్తా చాటుతున్న ఇషా రెబ్బా

సౌత్ లో వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ ల‌కు పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

అంతే కాకుండా పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌లోనే ఇషా న‌టిస్తోంది. మ‌రి ఈ తెలుగు బ్యూటీ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.