మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఆఖరుగా నటించిన 5 సినిమాలు టోటల్ గ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ లో 59.38 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 48.36 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహారెడ్డి” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 143.80 కోట్ల కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.
మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి “ఖైదీ నెంబర్ 150” మూవీతో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 104.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన…
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్…
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై…
ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి…
This website uses cookies.