మఖ్యమంత్రి కేసీఆర్ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటూ కలెక్టరేట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాలమూరులో రోదనలు వేదనలు ఉండేవని ఇప్పుడు అవి లేవని కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏడేళ్ల క్రితం రూ.60 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని ఇప్పుడు మూడు లక్షల కోట్లకు తెచ్చామని చెప్పారు. సంక్షేమంలో మనకు సాటి ఎవరూ లేరని కేసీఆర్ అన్నారు.
గతంలో భయంకరమైన కరెంట్ సమస్యలు ఉండేవని ఇప్పుడు ఆ బాధలు లేవని చెప్పారు. తెలంగాణ ఏవిధంగా ఉండాలని కోరుకున్నామో ఇప్పుడు ఆ విధంగా ఉందని చెప్పారు. మనం ఏం చేశమన్నదే మఖ్యమని జీవితానికి అదే సంతృప్తిని ఇస్తుందని పెట్టుబడి అన్నారు. తెలంగాణలో గురుకులాల సంఖ్యను మూడు నాలుగు రెట్లు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా కంటివెలుగు ఆశామాశీగా తీసుకువచ్చిన కార్యక్రమం కాదని ఎంతో కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన…
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్…
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై…
ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి…
This website uses cookies.